లాయర్ల డెత్ బెనిఫిట్స్ విడుదలపై న్యాయవర్గం కృతజ్ఞతలు
PLD: 2020 నుంచి పెండింగ్‌లో ఉన్న లాయర్ల డెత్ బెనిఫిట్స్ రూ.43 కోట్లను విడుదల చేసినందుకు సీఎం చంద్రబాబు న్యాయవర్గం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో నరసరావుపేట స్టేషన్ రోడ్‌లోని జిల్లా కోర్టు వద్ద సోమవారం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు.