బోటానికల్ గార్డెన్‌లో ఉచిత గ్రంథాలయం షురూ..!
HYD: తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోడెం వీరయ్య, ఎండీ సునీత భాగవత్ IFS హైదరాబాద్ బోటానికల్ గార్డెన్‌లో ఉచిత గ్రంథాలయం, “ది లెస్సర్ నోన్ ఖాకీ” స్టోరీ బోర్డ్‌ను ప్రారంభించారు. ఇవి పఠన అలవాటు, అటవీ అవగాహన పెంపొందించనున్నాయి. చిన్ననాటి నుంచి పిల్లలు పుస్తకాలు చదవడంపై ప్రేమను పెంచుకోవాలని సూచించారు.