VIDEO: జిల్లా ప్రభారి అధికారిగా శ్రీనివాసరావు వీరగంధం

VIDEO:  జిల్లా ప్రభారి అధికారిగా శ్రీనివాసరావు వీరగంధం

ప్రకాశం: జిల్లా కేంద్ర ప్రభారి అధికారిగా శ్రీనివాసరావు వీరగంధం నియమితులైనట్లు ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం ఇవాళ సాయంత్రం ప్రకటన విడుదల చేసింది. ఈయన త్రైమాసికంలో అభివృద్ధి సూచికల పురోగతిని సమీక్షించి, ప్రభుత్వ పథకాల అమలను పరిశీలించి జిల్లా కలెక్టర్, కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు సమర్పించనున్నారు.