ట్రైబల్ డిగ్రీ కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభం

ట్రైబల్ డిగ్రీ కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభం

KNR: కరీంనగర్‌లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ డాక్టర్ కే. భవాని తెలిపారు. BA, Bcom, BZC, MBZC, MPCS, MSTDS, న్యూట్రిషన్, ఫైనాన్స్ & అకౌంటింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. గిరిజన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.