వెల్దుర్తిలో క్షుద్ర పూజల కలకలం

వెల్దుర్తిలో క్షుద్ర పూజల కలకలం

KRNL: వెల్దుర్తిలో నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లు స్థానికులు గుర్తించారు. బాలుర జడ్పీహెచ్ పాఠశాల సమీపంలోని ప్రథమ చికిత్స ఆసుపత్రి వద్ద కుంకుమ, గుడ్లు, టమాటాలు, నిమ్మకాయలు పడి ఉండటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.