VIDEO: పొల్యూషన్ సర్టిఫికెట్ తప్పనిసరి

VIDEO: పొల్యూషన్ సర్టిఫికెట్ తప్పనిసరి

VSP: వాహనాల పొగ వల్ల పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు విశాఖపట్నం సిటీ పోలీస్ కఠిన చర్యలు చేపట్టారు. సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు వాహనదారులు తప్పనిసరిగా పొల్యూషన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. సర్టిఫికెట్ లేకపోతే పెట్రోల్ బంకుల వద్ద ఇంధనం ఇవ్వరు. తనిఖీల్లో సర్టిఫికెట్ చూపించకపోతే మోటార్ వాహన చట్టం ప్రకారం రూ.1535 జరిమానా విధిస్తారు.