'అటల్ బీహారీ వాజ్ పేయి సేవలు మరువలేనివి'

NZB: అటల్ బీహారీ వాజ్ పేయి సేవలు మరువలేనివని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బీహారీ వాజ్ పేయి వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లో బీజేపీ శాసన సభ పక్ష నేత నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డితో కలిసి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి నివాళి అర్పించారు.