VIDEO: చల్లబడిన వాతావరణం.. ప్రజలు హర్షం వ్యక్తం

VIDEO: చల్లబడిన వాతావరణం.. ప్రజలు హర్షం వ్యక్తం

కృష్ణా: గుడివాడ పట్టణంలో బుధవారం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కొంత ఉపశమనం లభించింది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావడంతో పట్టణ ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.