స్వయం ఉపాధి ద్వారా లబ్ది పొందాలి: కలెక్టర్

ADB: స్వయం ఉపాధి పథకాల ద్వారా యువత లబ్ధి పొందాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన రాజీవ్ యువ వికాస్ పథకానికి అన్ని వర్గాల ప్రజలు, యువత దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆధార్, కుల, ఆధాయ, పాన్ కార్డ్, తదితర వివరాలను ఉపయోగించి https: //tgobmmsnew.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.