అమరావతికి చట్టపరమైన భరోసా.. ఎమ్మెల్యే సంబరాలు

అమరావతికి చట్టపరమైన భరోసా.. ఎమ్మెల్యే సంబరాలు

VZM: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు ఉభయసభల్లో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన నివాసంలో దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు.