గాలి వాన బీభత్సానికి బాధితులైన వారిని పరామర్శిస్తున్న ఎమ్మెల్యే

JN: పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో సోమవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించినందుకు రాపర్తి లక్ష్మీ కుటుంబం ఒక రేకుల ఇంట్లో కిరాయికి కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు. ఆ ఇల్లు పైకప్పు ఎగిరిపోయి వస్తువులన్నీ పోయి నిరాశ్రయులయ్యారు. ఇది తెలుసుకున్న ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మంగళవారం స్వయంగా వెళ్లి పరమర్శించి వారికి అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు.