ఎంపీ నేటి పర్యటన వివరాలు

ఎంపీ నేటి పర్యటన వివరాలు

VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇవాళ ఉ.9 గంటలకు నెల్లిమర్లలో వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి ప్రతిమలు పంపిణీ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలుతో కలసి పాల్గొనున్నారు.అనంతరం 10:30 నుండి అశోక్‌ బంగ్లాలో జిల్లా టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశంలో పాల్గొననున్నారని ఎంపీ కార్యాలయ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపారు.