షరీఫ్‌ను కలిసిన టీడీపీ నాయకులు

షరీఫ్‌ను కలిసిన టీడీపీ నాయకులు

సత్యసాయి: జిల్లా పర్యటనలో భాగంగా ధర్మవరం విచ్చేసిన మాజీ శాసనమండలి చైర్మన్ మహమ్మద్ షరీఫ్‌ను టీడీపీ, మైనార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో సంద రాఘవ, నాగూర్ హుస్సేన్, రాళ్లపల్లి షరీఫ్, అత్తర్ రహీం తదితరులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, స్థానిక పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.