బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం

SRD: బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధమని అతిక్రమిస్తే జరిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్ష తప్పదని జిల్లా పొగాకు నియంత్రణ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం జహీరాబాద్ బస్టాండ్, అంబేద్కర్ సర్కిల్ ప్రాంతంలో స్థానిక పోలీసులతో కలిసి పర్యవేక్షించారు. పలు షాపులు సందర్శించి తనిఖీ చేశారు. అనంతరం ఆయన పొగాకు ఉత్పత్తులు వాడకుండా అవగాహన కల్పించారు.