VIDEO: రైతులు రెండవ పంటకు సిద్ధంగా ఉండండి: ఎమ్మెల్యే

VIDEO: రైతులు రెండవ పంటకు సిద్ధంగా ఉండండి: ఎమ్మెల్యే

NLR: కావలి నియోజకవర్గంలోని రైతులందరూ రెండవ పంటకు సిద్ధంగా ఉండాలని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు నీరు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతాంగం అంతా నారుమడులు వేసుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు.