డిప్రెషన్‌కి లోనవుతున్నారా?

డిప్రెషన్‌కి లోనవుతున్నారా?

పని ఒత్తిడి, ఇతర కారణాల వల్ల చాలామంది డిప్రెషన్ సమస్యను ఎదుర్కొంటున్నారు. కొన్ని పనులు చేయడం వల్ల దీని నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఫ్యామిలీ, ఇష్టమైన వ్యక్తులతో సమయం గడపటం.. వారితో ఎమోషన్స్ పంచుకోవాలి. యోగా, వ్యాయామం, ధ్యానం చేయాలి. ఇష్టమైన పాటలు వినాలి. తెలియని విషయాల గురించి తెలుసుకోవడానికి ట్రై చేయడం మంచిది. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు వైద్యుడిని సంప్రదించాలి.