మేము ఇప్పుడు ముగ్గురం అయ్యాం: రష్మిక
'మేము ఇప్పుడు ముగ్గురం అయ్యాం' అంటూ హీరోయిన్ రష్మిక మందన్న చేసిన పోస్ట్ SMలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఆమె గతంలో సృష్టించిన 'రు' అనే సన్‌ఫ్లవర్ యానిమేటెడ్ పాత్రకు తోడుగా ఇప్పుడు తన భర్త 'విజయ్' అనే మరో క్యూట్ క్యారెక్టర్‌ను యాడ్ చేసింది. ఈ కొత్త తోడును పరిచయం చేస్తూ రష్మిక ఓ వీడియో పంచుకుంది. ఇందులో విజయ్‌ని చూసి 'రు' జెలస్ ఫీలవ్వడం భలే క్యూట్‌గా ఉంది.