VIDEO: అధికారులపై టీడీపీ నేత కృష్ణమ్మ ఫైర్

VIDEO: అధికారులపై టీడీపీ నేత కృష్ణమ్మ ఫైర్

KRNL: ఆదోని మండగిరి పంచాయతీలో అక్రమ కబ్జాపై టీడీపీ మాజీ ఇన్‌ఛార్జ్ గుడిసె కృష్ణమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. విమల రెసిడెన్సీ పక్కన ఉన్న సర్వే నం. 474లో మండగిరి వంకను కబ్జా చేస్తున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుపట్టారు. నిర్లక్ష్యం వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.