రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపికలు: విజయ్ కాంత్ రావు

రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపికలు: విజయ్ కాంత్ రావు

NZB: తెలంగాణ రాష్ట్ర సైక్లింగ్ అసోసియేషన్ వారి యొక్క ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా సైకిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 23న జిల్లాస్థాయి ఎంపికలు జరగనున్నాయి. ఈ ఎంపికలు నగరంలో సుభాష్ నగర్ SFS పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్నట్లు సైకిల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విజయ్ కాంత్ రావు తెలిపారు. ఇందులో అండర్- 14, 16, 18, మెన్ & ఉమెన్ క్యాటగిరిలలో ఎంపికలు జరుపుతామని తెలిపారు.