'రేపు ఐదు గంటల తర్వాత ప్రచార కార్యక్రమాలు బంద్'

'రేపు ఐదు గంటల తర్వాత ప్రచార కార్యక్రమాలు బంద్'

NRPT: జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే మక్తల్ మాగనూరు నర్వ ఊట్కూర్ కృష్ణ మండలాలలో సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రచార కార్యక్రమాలు ముగించాలని ఐదు గంటల తర్వాత ప్రచార కార్యక్రమాలు నిషేధమని ఎన్నికల అధికారి కలెక్టర్ సిక్త పట్నాయక్ తెలిపారు ఎన్నికల సంఘం నియమావాలిని అనుసరిస్తూ గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు