VIDEO: ఆలయాన్ని స్వాధీనం చేసుకున్న దేవదాయ శాఖ

VIDEO: ఆలయాన్ని స్వాధీనం చేసుకున్న దేవదాయ శాఖ

CTR: పుంగనూరు పట్టణంలోని శ్రీ విరుపాక్షి మారెమ్మ ఆలయాన్ని ఎండోమెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం గ్రూప్ టెంపుల్ EO రమణ, ఎండోమెంట్ డివిజన్ ఇన్‌స్పెక్టర్ శశి కుమార్ హాజరై పట్టణ పెద్దల సమక్షంలో పంచనామ నిర్వహించారు. అనంతరం ఆలయానికి చెందిన ఆస్తులను స్వాధీనం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.