విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ జిల్లాలో మంత్రులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు
➢ వైసీపీ నేతల శాపనార్థాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధం: ఎమ్మెల్యే విజయ్ కుమార్
➢ జిల్లాలో పర్యటకుల కోసం ఇంటిగ్రేటెడ్ టూరిస్ట్ కార్డ్ ప్రారంభించిన VMRDA అధికారులు
➢ జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగంపై సమీక్ష నిర్వహించిన కమిషనర్ కేతన్ గార్గ్