'పెండింగ్ హామీలు అమలు చేయాలి'

'పెండింగ్ హామీలు అమలు చేయాలి'

VSP: తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం భూములిచ్చిన రైతుల పెండింగ్ హామీలను అమలు చేయాలని సీఎం చంద్రబాబును భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కోరారు. భూసేకరణలో సహకరించిన రైతులకు పరిహారం, ప్రత్యామ్నాయ భూములు, ఉద్యోగాలు, ఇంటి స్థలాల హామీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి పాల్గొన్నారు.