గుట్కా విక్రయాలపై పోలీసుల దాడులు.. నలుగురిపై కేసు

గుట్కా విక్రయాలపై పోలీసుల దాడులు.. నలుగురిపై కేసు

WGL: గీసుగొండ మండలంలో నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులకు విక్రయిస్తున్న వారిపై పోలీసులు నిర్వహించి కేసులు నమోదు చేశారు.  ఊకల్ గ్రామానికి చెందిన రాజేష్, రజినీ కాంత్, ధర్మరం చెందిన సుమంత్ , పార్వతి ప్రణయ్ ఉత్పత్తును విక్రయిన్నారన్ని పోలీసులు సోదాలు చేపట్టారు. గుట్కా, పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకునట్లు సీఐ విష్వేశ్వర్ తెలిపారు.