గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ తెనాలిలో రైతులతో సమావేశమైన మంత్రి నాదెండ్ల
★ గుంటూరులో ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలు దుర్మరణం
★ ఎస్సీ, ఎస్టీ దాడులపై తక్షణ స్పందన అవసరం: కలెక్టర్ వినోద్ కుమార్ 
★ వెల్దుర్తిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి