యువకుడి మృతిలో మరో క్రైమ్ స్టోరీ

యువకుడి మృతిలో మరో క్రైమ్ స్టోరీ

CTR: ON కొత్తూరు డ్యాంలో శవమై తేలిన గోకుల్ అనే యువకుడు. హోసూరు రియల్‌ఎస్టేట్ వ్యాపారి కుమరేశన్‌కు గోకుల్ అత్యంత సన్నిహితుడు గోకుల్ మృతిలో మరో క్రైమ్ స్టోరీ వినిపిస్తోంది. కుమరేశన్‌పై ఉన్న అభిమానంతో గోకుల్ తన కుడి చేతిపై ఆయన చిత్రాన్ని పచ్చబొట్టు వేసుకున్నాడు.సెప్టెంబర్‌లో కుమరేశన్‌పై ప్రత్యర్థులు హత్యాయత్నం చేశారు. కుమరేశన్ వివరాలు ప్రత్యర్థులకు గోకుల్ చేరవేశారు..?