జూరాల ప్రాజెక్టుకు భారీ వరద.. గేట్లు ఎత్తివేత

జూరాల ప్రాజెక్టుకు భారీ వరద.. గేట్లు ఎత్తివేత

GDWL: జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు కర్ణాటక ప్రాజెక్టుల నుంచి భారీగా వరద ప్రవాహం వస్తోంది. మంగళవారం ప్రాజెక్టులోకి 2,58,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టులోని 23 గేట్లను ఎత్తివేసి 2,58,302 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ​ప్రాజెక్టులో ప్రస్తుతం ఐదు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.