నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు

పెద్దపల్లి: జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో యాదవ చారిటబుల్ ట్రస్ట్ తమ తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం పెద్దపల్లిలో మెగా జాబ్ మేళా నిర్వహించింది. దీనికి అపూర్వ స్పందన లభించింది. ప్రతి 4 నెలలకు ఒకసారి వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగ నియామక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ట్రస్ట్ జిల్లా అధ్యక్షులు తిరుపతి తెలిపారు.