గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: ఎమ్మెల్యే
BDK: దమ్మపేట రాచూరుపల్లి, పెద్దగొల్లగూడెం గండుగులపల్లి గ్రామపంచాయతీలలో జరుగనున్న సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఇవాళ వితృతంగా పర్యటించారు. సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్ శ్రేణులతో మమేకమై అభ్యర్థుల విజయానికి అవసరమైన వ్యూహాలు బలాలు బలహీనతలు ప్రజలకు సూచించారు.