పాక్‌లో మిస్సైల్‌తో భారత్ విధ్వంసం

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై భారత ఆర్మీ విరుచుకుపడింది. మొత్తం 9 స్థావరాలపై దాడి చేయగా 30 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే దాడికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ ప్రాంతంలో మిస్సైల్ దాడి జరగటంతో అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురికావడం ఈ వీడియోలో చూడవచ్చు.