VIDEO: అంకాలమ్మకు ప్రత్యేక పూజలు
NDL: డోన్ మండలం పాతపేట కాలనిలో గల శ్రీ అంకాలమ్మ అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసం శుక్లపక్షం ద్వాదశి మంగళవారం భవాని మాల దారులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. గురుస్వామి ఆధ్వర్యంలోతెల్లవారుజామున అభిషేకం, కుంకుమార్చన, మహామంగలహారతితో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భవాని మాలదారులు పాల్గొన్నారు.