టిప్పర్ ఢీకొని.. బాలుడు మృతి

టిప్పర్ ఢీకొని.. బాలుడు మృతి

WGL: చెన్నారావుపేట మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గూడూరు-నెక్కొండ ప్రధాన రహదారిపై గల పుల్లయ్య బోడు క్రాస్ రోడ్డు వద్ద గుర్తుతెలియని టిప్పర్ ఢీకొని ఓ బాలుడు మృతి చెందారు. బాలుడి అకాల మరణంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.