VIDEO: ‘అడవి కోసం 5 గ్రామాల తరలింపు'

VIDEO: ‘అడవి కోసం 5 గ్రామాల తరలింపు'

NGKL: నల్లమల అడవిని కాపాడుకునేందుకు అమ్రాబాద్ మండలంలోని 5 గ్రామాలను మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నట్లు పీసీసీఎఫ్ సువర్ణ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే అనుమతులు లభించాయని, ప్రస్తుతం నాలుగు గ్రామాల పునరావాస పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రెండో దశలో వటువర్లపల్లి గ్రామ తరలింపు ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని ఆమె వెల్లడించారు.