చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ELR: ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన - ఫిష్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (PMMSY - FFPO) పథక కింద రూ.10,16,000/- మంజూరయ్యాయి. గురువారం ఉంగుటూరు భీమడోలు మండలం పరిధిలో గల 4 (ఆగడలంక 2, చెట్టున్నపాడు, పూళ్ల) మత్స్య సహకార సంఘాలకు యాజమాన్య ఖర్చుల నిమిత్తం MLA క్యాంపు కార్యాలయంలో ఆయా సంఘాల సభ్యులకు MLA పత్సమట్ల ధర్మరాజు ఆ చెక్కులను వారికి అందజేశారు.