'ఏ ఇబ్బంది ఎదురైనా వెంటనే తెలపండి'

'ఏ ఇబ్బంది ఎదురైనా వెంటనే తెలపండి'

RR: రానున్న 2 రోజులలో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి సూచించారు. ఆమె మాట్లాడుతూ.. వర్షపు నీరు నిలిచే ప్రాంతాల్లో హైడ్రా సిబ్బంది అందుబాటులో ఉండాలని తెలిపారు. ప్రజలకు ఏ ఇబ్బంది ఎదురైనా తమకు తెలపాలని, అవసరమైతే తప్ప బయటకి రావద్దని పేర్కొన్నారు. విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలన్నారు.