నిబంధనల మేరకే విధులకు హాజరు కావాలి: సీపీ
KMM: మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో పోలీస్ సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సీపీ సునీల్ దత్ ఆదేశించారు. మంగళవారం రూరల్ పోలీస్ స్టేషన్‌లో సిబ్బందికి ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘ నిబంధనలుకు లోబడి, క్రమశిక్షణతో పనిచేసే స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు.