సినీ నటుడు ధర్మేంద్ర మృతి పట్ల DY.CM పవన్ సంతాపం

సినీ నటుడు ధర్మేంద్ర మృతి పట్ల DY.CM పవన్ సంతాపం

KKD: బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర మృతిపట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 'X' వేదికగా సంతాపం తెలియజేశారు. 'ధర్మేంద్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. హిందీ చిత్ర పరిశ్రమలో తొలి తరం యాక్షన్ హీరోగా సినీ ప్రియులను ఆకట్టుకున్నారు. 5 ఏళ్లపాటు పార్లమెంట్ సభ్యుడిగా ప్రజా జీవితం గడిపారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సానుభూతి' అని పేర్కొన్నారు.