GSDPలో తెలంగాణ టాప్: రేవంత్

GSDPలో తెలంగాణ టాప్: రేవంత్

TG: మరోసారి కేరళ సీఎంపై రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇదే తన చివరి స్పందన అంటూ రేవంత్ లేఖ రాశారు. విజయన్ భాష స్థాయికి తగ్గట్లు లేదని రేవంత్ రెడ్డి అన్నారు. జీఎస్డీపీలో తెలంగాణ టాప్ లో ఉందన్నారు. దేశ సగటు కంటే తెలంగాణ వృద్ధి రేటు ఎక్కువ అని పేర్కొన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. ట్రిలియన్ డాలర్ల ఎకానమీ తెలంగాణ లక్ష్యమన్నారు.