పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఎంపి, ఎమ్మెల్యే
BHNG: కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే హరీష్ రావుపై యాదగిరి గుట్ట పోలీస్ స్టేషన్‌లో సీఐ భాస్కర్‌కు భువనగిరి ఎంపీ చామల కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య ఫిర్యాదు చేశారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. కేసీఆర్‌ను నమ్మి రెండు సార్లు అధికారం ఇస్తే బీఆర్ఎస్ పార్టీ కోట్లు దండుకుని బినామీల పేర్లతో 10 సంవత్సరాలు కోట్లు దండుకుని రాష్ట్రాన్ని దోచుకున్నారన్నారు.