డుంబ్రిగుడలో వందేమాతరం 150 ఏళ్ళ సంస్మరణోత్సవాలు

డుంబ్రిగుడలో వందేమాతరం 150 ఏళ్ళ సంస్మరణోత్సవాలు

ASR: డుంబ్రిగుడ మండలం, అరకు సచివాలయంలో శుక్రవారం వందేమాతరం 150 ఏళ్ళ సంస్మరణోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కిల్లోగుడ పీహెచ్సీ వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొని, వందేమాతరం గేయాన్ని ఆలపించారు. అనంతరం పీహెచ్సీ వైద్య సిబ్బంది అరకు సంతలో వైద్య శిబిరం నిర్వహించారు. అవసరమైన వారికి మందులు అందించారు. ఈ వేడుకల్లో సెక్రటరీ గున్న లక్ష్మీ, పీహెచ్ఎన్ జానకమ్మ ఉన్నారు.