అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత

ASF: రెబ్బెన మండలంలోని ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 5 ట్రాక్టర్లను జిల్లా మైనింగ్ మరియు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అధికారుల సంయుక్త తనిఖీల్లో బుధవారం పట్టుబడ్డాయి. ఇసుక లోడ్‌తో ఉన్న మూడు ట్రాక్టర్లు, రెండు ట్రాక్టర్లు ఇంజన్, ట్రాలీ నెంబర్ లేకుండా దొరికాయని వీటిని వెంటనే రెబ్బెన పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు.