ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రఘురామ్ రెడ్డి

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రఘురామ్ రెడ్డి

KMM: పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురామ్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు సోమవారం బెంగళూరులో డీకే శివకుమార్, మల్లికార్జున్ ఖర్గేతో జరిగిన సమావేశంలో మంత్రులు భట్టి, పొంగులేటికి ఈ విషయం మీద స్పష్టత ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అభిప్రాయభేదాలకు తావు లేకుండా, పార్టీకి నష్టం జరగకుండా నిర్ణయం తీసుకున్నట్లు వినిపిస్తోంది.