కాగజ్ నగర్‌లో సామూహిక వందేమాతర గీతాలాపన

కాగజ్ నగర్‌లో సామూహిక వందేమాతర గీతాలాపన

ASF: వందేమాతర గీతం ప్రచురించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాగజ్ నగర్ పట్టణంలో ఇవాళ వ్యాపారస్తులు, ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున మానవహారంగా ఏర్పడి సామూహిక వందేమాతర గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో MLA హరీష్ బాబు పాల్గొని మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వందేమాతర గీతాన్ని గుండెల్లో నింపుకుని దేశ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలన్నారు.