కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

BDK: ఇల్లందు వ్యవసాయ మార్కెట్ సహకార సంఘం ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే కోరం కనకయ్య ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు లబ్ధి చేకూర్చాలని ఉద్దేశంతో ప్రభుత్వం క్వింటా ధర రూ. 2400 నిర్ణయించిందని, రైతులకు నష్టం చేకూర్చే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్నారు.