VIDEO: మేనకోడలి హత్య.. మామ అరెస్ట్
NZB: గృహ నిర్మాణం కోసం డబ్బులు అవసరమై మేనకోడలిని హత్య చేసిన మామను బుధవారం అరెస్ట్ చేసినట్లు NZB ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి బుధవారం తెలిపారు. మోస్రాకు చెందిన కుమురం పాండవల సాగర్ (37) నవీపేట్ PS పరిధిలోని మల్కాపూర్లో ఉన్న మేనకోడలు ఆకుల అనంతను డబ్బు అడిగాడు. ఆమె ఇవ్వకపోవడంతో ఈ నెల 24న ఇంటికి వెళ్లి గొంతు నులిమి హత్య చేశాడు.