VIDEO: క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరంలో సెమీ క్రిస్మస్

VIDEO: క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరంలో సెమీ క్రిస్మస్

HNK: ధర్మసాగర్ మండలం కరుణాపురం సమీపంలోని క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శనివారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. చర్చ్ సంఘ సభ్యులు అతిథులను సత్కరించగా, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కేక్ కట్ చేశారు. క్రిస్మస్ ప్రేమ, శాంతి, ఐక్యతకు ప్రతీక అని ఎమ్మెల్యే తెలిపారు.