250 హెజ్బొల్లా కేంద్రాలపై దాడులు చేశాం: ఇజ్రాయెల్
రాస్ తనూరా రిఫైనరీపై దాడులను అడ్డుకుంటున్నామని సౌదీఅరేబీయా ప్రకటించింది. రిఫైనరీపైకి దూసుకొస్తున్న మరో డ్రోన్‌ను కూల్చేశామని వెల్లడించింది. ఇజ్రాయెల్ హెచ్చరికలతో సిరియా.. లెబనాన్‌తో సరిహద్దులను మూసివేసింది. ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌లోకి చొచ్చుకెళ్లి మరీ భూతల దాడులు చేస్తోంది. ఇప్పటికే 250 హెజ్బొల్లా కేంద్రాలపై దాడులు చేశామని ఇజ్రాయోల్ తెలిపింది.