VIDEO: కుప్పంలో బొలెరోను ఢీకొన్న మహీంద్రా థార్

VIDEO: కుప్పంలో బొలెరోను ఢీకొన్న మహీంద్రా థార్

CTR: కుప్పం చెరువు కట్ట వద్ద ఆదివారం బొలెరో వాహనాన్ని మహేంద్రా థార్ ఢీకొనడంతో ముగ్గురు గాయపడ్డారు. కుప్పంలోని ఓ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ థార్‌లో విజలాపురం సర్కిల్ వైపు వెళ్తుండగా బొలెరో కారు అడ్డంగా రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఘటనలో కార్లలో ఉన్న ముగ్గురు స్వల్పంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు.