విరాగ ఫౌండేషన్.. నవోదయ విద్యార్థులకు ఉచిత శిక్షణ
NTR: విరాగ ఫౌండేషన్ JNVST-2026లో ఉచిత శిక్షణతో అద్భుత ఫలితాలు సాధించింది. ఈ సారి కూడా ప్రభుత్వ పాఠశాల, పేద విద్యార్థుల కోసం ఉచిత శిక్షణ అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దాతలు, టీచర్లు, తల్లిదండ్రులు, విద్యార్థుల కృషితో ఈ ఫలితాలు సాధించినట్లు పేర్కొన్నారు. కొత్త బ్యాచ్ కోసం ఇప్పటికే నమోదు ప్రక్రియ ప్రారంభం అయిందని, విద్యార్థులు నమోదు చేసుకోవడానికి 94929 40941 సంప్రదించాలని సూచించారు.