VIDEO: PGRSలో సమస్యకు సత్వర పరిష్కారం

VIDEO: PGRSలో సమస్యకు సత్వర పరిష్కారం

విశాఖలో మౌనిక అనే యువతి అద్దె లేకుండా ఉండడానికి ఇంటి యజమానికి రూ.5 లక్షలు ఇచ్చినట్లు PGRSలో పేర్కొంది. అయితే, వాళ్ళు డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని గతంలో CP శంకబ్రత బాగ్చికి ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. CP ఆదేశాలు మేరకు ఫిర్యాదును మహారాణి పోలీసులు పరిశీలించి, ఇరు వర్గాలను CI దివాకర్ యాదవ్ పిలిచి 10 రోజుల్లో డబ్బులు తిరిగి ఇప్పించినట్లు బాధితురాలు చెప్పింది.